తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇజ్రాయిల్​లో ఘనంగా పూలపండుగ - bathukamma celebrations in israil

ఇజ్రాయిల్​లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​కు చెందిన మహిళలు పూలపండుగను జరుపుకున్నారు.

ఇజ్రాయిల్​లో ఘనంగా పూలపండుగ

By

Published : Oct 6, 2019, 6:46 AM IST


బతుకమ్మ సంబురాలు తెలంగాణలోనే కాకుండా విదేశాల్లోనూ ఘనంగా జరుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​కు చెందిన మహిళలు ఇజ్రాయిల్​లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ పల్లెలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించడం వల్ల... ఈ తరం పిల్లలకు పూలపండుగ విశిష్టత తెలిసిందన్నారు. సాంప్రదాయ నృత్యాలతో మహిళలు, యువతులు సందడి చేశారు.

ఇజ్రాయిల్​లో ఘనంగా పూలపండుగ

ABOUT THE AUTHOR

...view details