నిర్మల్లో టీఎన్జీవో ఉద్యోగులు నిరసన తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త సారసాల ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కోనేరు కృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధి నిర్వహణలో భాగంగా అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్తే దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
నిర్మల్లో టీఎన్జీవోల నిరసన - tngo
కొత్త సారసాల ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని నిర్మల్లో టీఎన్జీవో ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు.
నిరసన తెలుపుతున్న ఉద్యోగులు