వింత ఆకారానికి జన్మనిచ్చిన మేక - వింత ఆకారానికి జన్మనిచ్చిన మేక
మేక ఓ వింత ఆకారానికి జన్మనిచ్చింది. తలభాగం పెద్దగా ఉండి.. రెండు కాళ్లతో పాటు శరీరం చిన్న ఆకారంలో పుట్టగా..కొద్దీ సేపటికే మృతి చెందింది. ఈఘటన నిర్మల్ జిల్లా కోలూర్ తండాలో చోటుచేసుకుంది.
వింత ఆకారానికి జన్మనిచ్చిన మేక
నిర్మల్ జిల్లా తనూర్ మండలంలోని కోలూర్ తండాలో వింత ఘటన చోటుచేసుకుంది. పవర్ సోపాన్ అనే రైతుకు చెందిన మేక వింత ఆకారానికి జన్మనిచ్చింది. తల భాగం పెద్దగా ఉండి.. రెండు కాళ్లతో పాటు శరీరం చిన్న ఆకారంలో ఉంది. జన్మించిన కొద్దిసేపటికే మృతి చెందిందని యజమాని తెలిపారు.