తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం - latest news in nirmal

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్​ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జడ్పీ ఛైర్మెన్​ విజయ లక్ష్మి అధ్యక్షత వహించారు.

విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం

By

Published : Nov 24, 2019, 4:11 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మెన్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి , పాలనాధికారి ప్రశాంతితో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరుకాగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్​లు గైర్హాజరయ్యారు.

విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం

ABOUT THE AUTHOR

...view details