నిర్మల్లోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నీవు నాకు రక్ష-నేను నీకు రక్ష.. మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఉన్న సమస్యలను పారదోలేందుకు ప్రతి ఒక్కరు సోదరభావంతో ముందుకెళ్లాలని సూచించారు.
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ - rss
నిర్మల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు.
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్