తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తన, ఎరువుల దుకాణాలపై దాడులు - police

నకిలి విత్తనాలు, క్రిమి సంహారక మందులు అక్రమంగా నిల్వ ఉంచిన దుకాణలపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులకు దిగారు. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

విత్తన, ఎరువుల దుకాణాలపై దాడులు

By

Published : May 24, 2019, 4:05 PM IST

నిర్మల్ జిల్లా తనూర్ మండలంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుల మందులు, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాలం చెల్లిన పురుగుల మందులను గుర్తించి సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం వీటి విలువ సుమారు 8లక్షలు పైగా ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.

విత్తన, ఎరువుల దుకాణాలపై దాడులు

ABOUT THE AUTHOR

...view details