తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 4:52 PM IST

ETV Bharat / state

బాలల్లో పోషకాహారలోపంపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్

పౌష్టికాహార లోప బాలలకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్​ ఫారూఖీ ఆదేశించారు. అంగన్​వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

inspecting special treatment camp in Sone Nirmal Collector
ప్రత్యేక పరీక్ష శిబిరాన్ని పరిశీలించిన నిర్మల్ కలెక్టర్

పౌష్టికాహార లోపం గల బాలలకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. అలాంటి బాలలను అంగన్​వాడీ కేంద్రాల వారీగా గుర్తించి.. అదనపు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సోన్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పౌష్టికాహార లోప బాలల ప్రత్యేక పరీక్ష శిబిరాన్ని పరిశీలించారు. వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు లేని వారిని పోషణ, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.

ఇదీ చూడండి: అపస్మారక స్థితిలో మహిళ.. ఎమ్మెల్సీ కవిత మానవత్వం

ABOUT THE AUTHOR

...view details