తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎఎ, ఎన్​ఆర్సీలను వ్యతిరేకిస్తూ ముస్లింల మానవహారం - నిర్మల్​ జిల్లా

సీఎఎ, ఎన్​ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ నిర్మల్​లో ముస్లింలు మానవహారం చేపట్టారు. పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎఎ, ఎన్​ఆర్సీలను వ్యతిరేకిస్తూ ముస్లింల మానవహారం
సీఎఎ, ఎన్​ఆర్సీలను వ్యతిరేకిస్తూ ముస్లింల మానవహారం

By

Published : Jan 31, 2020, 7:40 PM IST

సీఎఎ, ఎన్​ఆర్సీలను వ్యతిరేకిస్తూ ముస్లింల మానవహారం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సీఎఎ, ఎన్​ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ముస్లింలు మానవహారం చేపట్టారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం జాతీయ రహదారి పక్కన ఈ ప్రదర్శన చేపట్టారు. స్థానిక శ్యాంఘడ్‌ నుంచి బైల్ బజార్ వరకు జాతీయ రహదారి పక్కన నిలబడి శాంతియుతంగా నిరసన తెలిపారు. పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

ABOUT THE AUTHOR

...view details