తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసాలో ఉత్కంఠ... కీలకంగా భాజపా సభ్యులు - nirmal

నిర్మల్ జిల్లా భైంసా ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. అవసరమైన మెజార్టీ ఎవరికీ రానందున భాజపా సభ్యులు కీలకంగా మారారు.

భైంసాలో ఉత్కంఠ... కీలకంగా భాజపా సభ్యులు

By

Published : Jun 7, 2019, 3:17 PM IST

నిర్మల్ జిల్లా భైంసా మండలంలో 11 స్థానాలకు గానూ... తెరాస 5, కాంగ్రెస్ 4, భాజపా 2 గెలుచుకున్నారు. ఎంపీపీ కైవసం చేసుకునేందుకు కావాల్సిన 6 సభ్యులు ఎరికి లేనందున... ఇద్దరు భాజపా ఎంపీటీసీలు కీలకంగా మారారు. ఎక్‌గాం స్థానం నుంచి గెలిచిన భాజపా అభ్యర్థి గాజుల గంగాధర్ తెరాసకు మద్దతిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపారు. అక్కడికి పోలీసులు చేరుకొని అదుపు చేశారు.

భైంసాలో ఉత్కంఠ... కీలకంగా భాజపా సభ్యులు

ABOUT THE AUTHOR

...view details