ఆపదలో ఉన్నవారికి సఖీ కేంద్రం అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 48 లక్షలతో నిర్మించనున్న సఖీ కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఇంద్రానగర్‌లో బాలల సంరక్షణ భవనాన్ని ప్రారంభించారు. బాధలో ఉన్న మహిళలకు సహాయం చేసి మేమున్నామనే భరోసాను సఖీ కేంద్రం కల్పించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండగా సఖీ కేంద్రం
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 48 లక్షలతో నిర్మించనున్న సఖీ కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు.
సఖీ కేంద్రం