తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసాలో హిందువాహిని దీక్ష భగ్నం - muncipality

భైంసా మున్సిపాలిటీ ముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగిన హిందువహిని నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు నిరసనగా భైంసా బంద్​కు పిలుపునిచ్చారు.

అరెస్ట్​ చేసి తీసుకెళ్తున్న పోలీసులు

By

Published : Jul 5, 2019, 1:18 PM IST

నిర్మల్​ జిల్లా భైంసా మున్సిపాలిటీ వార్డుల విభజన ఒక వర్గానికి అనుకూలంగా జరుగుతుందని మున్సిపల్​ కార్యాలయం ముందు హిందువాహిని ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వీరి దీక్షను పోలీసులు నిన్న రాత్రి భగ్నం చేశారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. అరెస్ట్​ను నిరసిస్తూ హిందువహిని కార్యకర్తలు భైంసా బంద్​కు పిలుపునిచ్చారు.

భైంసాలో హిందువాహిని దీక్ష భగ్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details