తెలంగాణ

telangana

ETV Bharat / state

ముధోల్​లో ఘనంగా పోషణ మాసోత్సవాలు - ముధోల్

నిర్మల్ జిల్లా ముధోల్​లోని ఓ కల్యాణ మండపంలో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

''ఘనంగా పోషణ మాసోత్సవాలు''

By

Published : Sep 21, 2019, 11:37 AM IST

''ఘనంగా పోషణ మాసోత్సవాలు''

నిర్మల్ జిల్లా ముధోల్​లోని శివాలయ కల్యాణ మండపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీడీస్ కార్యాలయం నుంచి శివాలయం వరకు అంగన్​వాడీలు, కస్తూర్భా గాంధీ పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్​వాడీ ఉపాధ్యాయులు పౌష్టికాహారానికి సంబంధించిన పలు రకాల వంటకాలను ప్రదర్శించారు. వాటి గురించి విద్యార్థులకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details