నిర్మల్ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలులో అలసత్వం వహించిన ఐదుగురు సర్పంచ్ల చెక్పవర్లను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తొలగించారు.
ఐదుగురు సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేసిన కలెక్టర్
నిర్మల్ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సర్పంచ్ల చెక్పవర్లను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రద్దు చేశారు.
ఐదుగురు సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేసిన కలెక్టర్
గ్రామ పంచాయతీ- సర్పంచ్
- పెంబి-పూర్ణచందర్ గౌడ్
- ఇక్బాల్‍పూర్-లక్ష్మణ్
- లక్ష్మీసాగర్-బానవత్ దేవి
- కొర్రతాండ-సదర్ లాల్
- డ్యాంగాపూర్ -బోనగరి సరిత
ఇదీ చూడండి :రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం
Last Updated : Feb 9, 2020, 12:36 PM IST