తెలంగాణ

telangana

ETV Bharat / state

వసంత పంచమికి బతుకమ్మ చీరలు - nirmal

దసరాకు పంచాల్సిన బతుకమ్మ చీరలు.. ఎన్నికల కోడ్​ వల్ల వాయిదా పడిందని మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు వసంత పంచమికి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఇంద్రకరణ్​రెడ్డి

By

Published : Feb 3, 2019, 4:19 PM IST

నిర్మల్​లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తెలంగాణ ఆడపడుచుల కోసం కేసీఆర్ 95 లక్షల చీరలను చేనేత కార్మికుల వద్ద ప్రత్యేకంగా తయారు చేయించారని నిర్మల్​ ఎమ్మెల్యే ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు.​ జిల్లా కేంద్రంలోని మున్సిపల్​ ఫంక్షన్​హాల్​లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందరికి అందడం వల్లే.. తెరాసకు ప్రజలు మళ్లీ బ్రహ్మరథం పట్టారన్నారు.

ABOUT THE AUTHOR

...view details