తెలంగాణ

telangana

ETV Bharat / state

సోదరుడి భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

ఇంటిస్థలం విషయంలోని గొడవ... సోదరుడి భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడికి దిగేలా చేసింది. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

సోదరుడి భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

By

Published : Aug 22, 2019, 11:45 PM IST


నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని ఉశన్న, రాములు ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య తరచు ఇంటి స్థలం విషయంలో గొడవ జరిగేది. గురువారం రోజున కూడా గొడవ జరగడం వల్ల రాములు సోదరుడి భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడగా.. భైంసా ఆస్పత్రికి తరలించారు. ఉశన్న కుబీర్​ పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సోదరుడి భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

ABOUT THE AUTHOR

...view details