నిర్మల్ జిల్లా తనూర్ మండలం సింగాన్గావ్లో చంద్రకాంత్ అనే వ్యక్తి వరసకు అన్న అయిన డాకాజి గంగాధర్, బావమరిది దాసరి గంగాధర్‌తో కలిసి కల్లు తాగడానికి వెళ్లారు. కల్లు అమ్మేవారి సాయంతో కల్లులో మత్తు మందు అధికంగా కలిపి వారిద్దరు చంద్రకాంత్‌తో తాగించారు. మత్తు ఎక్కువ అవడం వల్ల చంద్రకాంత్ మృతి చెందాడు. కేసు తమ మీదకు వస్తుందని మృతదేహాన్ని రోడ్డుపై పడేశారని డీఎస్పీ రాజేశ్ బల్ల తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.
హత్యకేసు నిందితుల అరెస్ట్
కల్లులో మత్తు మందు అధిక మొతాదులో కలిపి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా సింగాన్గావ్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
డీఎస్పీ రాజేశ్