తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం.. - నిర్మల్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..

వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

నిర్మల్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..

By

Published : Sep 24, 2019, 11:30 AM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై స్కూల్ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బైక్​పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారిలో రషీద్, అహ్మద్​ల పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిర్మల్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details