నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గ్రామాల్లో వరద నీరు చేరడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హిందూపూర్‌లోని వాసవీనగర్ ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలను.. అధికారులు ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరింది. దీనికి తోడు ఉపనది అయినా.. భీమానది నుంచి వరద నీరు అధికంగా ప్రవహించడం వల్ల ఉద్ధృతి పెరుగుతోంది. జాలర్లు, భక్తులను కృష్ణా నదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
ఉప్పొంగుతున్న నదులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు... - అధికారులు
నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్‌లోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. జాలర్లు, భక్తులను కృష్ణానదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
ఉప్పొంగుతున్న నదులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలకు