నారాయణపేట జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణపై పీవో, ఏపీవోలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు హాజరయ్యారు. ఎన్నికల నిబంధనలపై ఆవగాహన కల్పించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పురపాలక ఎన్నికలపై అధికారులకు శిక్షణ
మున్సిపల్ ఎన్నికలపై పీవో, ఏపీవోలకు నారాయణపేట జిల్లాలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ వెంకట్రావ్ ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.
పురపాలక ఎన్నికలపై అధికారులకు శిక్షణ