నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రెవెన్యూ సదస్సును రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. రైతుల భూరికార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని ఉప తహసీల్దార్ హరికాంత్ రెడ్డి అన్నారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రైతులు అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. 22రోజుల పాటు జరిగే ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
రైతుల భూ దస్త్రాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కల్వకుర్తిలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు