తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుర ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి' - హోంమంత్రి మహమూద్​ అలీ

ముఖ్యమంత్రి కేసీఆర్​ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంజలో ఉంచారని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్​లో పర్యటించారు.

home minister mahmood ali visited makthal in narayanpet
'పుర ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలి'

By

Published : Jan 15, 2020, 10:49 AM IST

'పుర ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలి'

నారాయణపేట జిల్లా మక్తల్​లోహోంమంత్రి మహమూద్​ అలీ పర్యటించారు. మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పురపాలక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతోందని మంత్రి తెలిపారు. మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ​

ABOUT THE AUTHOR

...view details