నారాయణపేట జిల్లా గోల్కొండ మండలం కోయిలకొండలోని భీం ఫాతిమా సఫారీ భక్తులతో కిటకిటలాడుతోంది. మొహరం కావడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారిని నియంత్రించడం పోలీసులకు భారంగా మారింది. దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. నేటి సాయంత్రం భీం ఫాతీమా దండేల్ సాబ్ ఫీర్ల సవారీ జరగనుంది.
భక్తులతో కిటకిటలాడుతున్న భీం ఫాతీమా
మొహరం పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోయిలకొండలోని భీం ఫాతిమా సఫారీ భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది.
భక్తులతో కిటకిటలాడుతున్న భీం ఫాతీమా