నారాయణపేట కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అలంకారప్రాయంగా మారిందిని వినతులు స్వీకరిస్తున్న అధికారులు పరిష్కారాలు జోలికివెళ్లడం లేదని ప్రజలు వాపోతున్నారు. తమ గ్రామంలో నీటి ఎద్దడి నెలకొందని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా, ఫలితం లేదని బండ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు.
వినతులు స్వీకరించేందుకు మాత్రమే ప్రజావాణి పరిమితం - నారాయణపేట
తమ గ్రామంలో నీటి ఎద్దడి నెలకొందని ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కారం లేదని బండ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం వినతులు స్వీకరణకు మాత్రమే పరిమితమైందని, పరిష్కార మార్గాలపై అధికారులు దృష్టిసారించడం లేదని వాపోయారు.
వినతులు స్వీకరించేందుకు మాత్రమే ప్రజావాణి పరిమితం