భాజపా ఛైర్పర్సన్, కౌన్సిలర్లకు సన్మానం - narayanpet distirct today news
మక్తల్ భాజపా ఛైర్పర్సన్ పావని, నారాయణపేట భాజపా కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట భాజపా ఇంఛార్జి శాంతకుమార్, తెలంగాణ స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ నాగూరావు నామాజీలు పాల్గొన్నారు.
భాజపా ఛైర్పర్సన్, కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం
నారాయణపేట జిల్లాలో నూతనంగా ఎన్నికైన మక్తల్ భాజపా ఛైర్పర్సన్ పావని, నారాయణపేట భాజపా కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. జిల్లాలో ప్రజలు భాజపాను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.