కరోనా భయంతో కొందరు ఉపాధి లేక కొందరు.. పట్నంలో ఇంటి అద్దెలు చెల్లించలేక ఇంకొందరు పట్నం విడిచి పల్లెలకు మూటాముళ్లే సర్దుకొని వెళుతున్నారు. హైదరాబాద్లో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువగా అవుతుండడం వల్ల మరోసారి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో చాలా మంది స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.
కరోనా దెబ్బకు పట్నం నుంచి పల్లె బాట పట్టిన జనం... - latest news of nalgonda
హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం వల్ల మరోసారి లాక్డౌన్ విధిస్తారేమోనన్న భయంతో చాలా మంది ప్రజలు స్వస్థలాల బాట పట్టారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిపోయి ఉన్నాయి.
vehicles heavy rush at pantangi toll gate in nalgonda
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. అక్కడ క్యాష్ కౌంటర్ ఒకటే ఏర్పాటు చేయడం వల్ల కాస్త ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వాహన దారులు చెబుతున్నారు.
ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ