'సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తాం'
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, లాంచీస్టేషన్‌ను పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త సందర్శించారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు.
'సాగర్‌ను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తాం'
నాగార్జునసాగర్‌ను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. సాగర్ లాంచీ స్టేషన్ నుంచి నదిలో కాసేపు ఆయన విహరించారు. బుద్ధవనం అందాలను తిలకించారు. పర్యాటక శాఖ రంగంలో త్వరలో పలు అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.