ఆర్టీసీ ఆధ్యర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అదనపు ఎస్పీ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత రెండేళ్ల నుంచి ఆర్టీసీలో ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని పద్మనాభం తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ సిబ్బంది కోసం విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తామని డిపో మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు - Risk-free
రోడ్డు రవాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. జిల్లా అదనపు ఎస్పీ పద్మనాభం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అధికారులు
ఇదీ చూడండి: కర్ణాటకపై రాజ్యసభలో రగడ... 3సార్లు వాయిదా
Last Updated : Jul 23, 2019, 1:57 PM IST