తెలంగాణ

telangana

తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం

నల్గొండ జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నిడమనూరు, త్రిపురారం, అనుముల మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడింది.

By

Published : Feb 9, 2020, 11:32 AM IST

Published : Feb 9, 2020, 11:32 AM IST

Rain from dawn to dusk at nalgonda
తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం

నల్గొండ జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నిడమనూరు, త్రిపురారం, అనుముల మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఆ మార్గంలో ప్రయాణించే పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అనుకోకుండా కురిసిన అకాలవర్షంతో ఎలాంటి పంట నష్టం జరగకపోగా.. ఈవర్షం రబీ పంటకు మంచిదే అని రైతులు అనుకుంటున్నారు.

తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం

ఇదీ చూడండి :ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్​ రద్దు చేసిన కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details