తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న మూసీ నీటి విడుదల - musi project

నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టులో నీటి పెరిగినందున అధికారులు నిన్న రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అది ఇప్పటికీ... అలాగే కొనసాగుతోంది.

కొనసాగుతున్న మూసీ నీటి విడుదల

By

Published : Oct 22, 2019, 1:07 PM IST

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగినందున అధికారులు నిన్న రెండు గేట్లు ఎత్తి దిగువకు విడుదల నీరు చేస్తున్నారు. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 2000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 635 అడుగులకు చేరింది. మొన్న కొట్టుకుపోయిన గేటు స్థానంలో మరో కొత్త గేటు అమర్చినప్పటికీ... నీటిమట్టం పెరిగితే మళ్లీ గేటు కొట్టుకుపోయే ప్రమాదముంది. అందువల్ల రెండు గేట్లు అడుగున్నర మేరకు ఎత్తి 1450 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

కొనసాగుతున్న మూసీ నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details