తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం - mpp

మునుగోడు నియోజకవర్గంలో ప్రాదేశిక సంస్థల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఆయా మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు గెలుపొందిన అభ్యర్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం

By

Published : Jul 4, 2019, 5:14 PM IST

మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల నూతనంగా గెలుపొందిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యాక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణం స్వీకారం చేశారు. చండూర్ ఎంపీపీగా పల్లె కల్యాణి, నాంపల్లి ఎంపీపీగా ఏడుదొడ్ల శ్వేతా, మర్రిగూడ ఎంపీపీగా మెండు మోహన్ రెడ్డి, మునుగోడు ఎంపీపీగా కర్నాటి స్వామి, సంస్థాన్ నారాయణపూర్ ఎంపీపీగా గుత్తా ఉమాదేవి, చౌటుప్పల్ ఎంపీపీగా తాడూరి వెంకట్ రెడ్డిలు అధికారికంగా ప్రమాణం స్వీకారం చేశారు. గ్రామాల అభివృద్ధి పాలుపంచుకుంటామని వెల్లడించారు.

గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం

ABOUT THE AUTHOR

...view details