నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలను ఓరియెంటేషన్ కార్యక్రమంతో తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో 150 సీట్లను మంజూరు చేసింది. రాష్ట్రానికి 128 సీట్లు, కేంద్రానికి 22 సీట్లను కేటాయించారు. ఇందులో 15శాతం సీట్లు కేంద్ర సర్కారు ఈడబ్ల్యూఎస్ (ఎకనమికల్ వివర్స్ స్కిం) కు నిర్ణయించింది. 130 సీట్లలో రాష్ట్రానికి 115, ఈడబ్ల్యూఎస్ ద్వారా 15 ప్రవేశాలు పొందారు. మరో20 అడ్మిషన్లు మూడవ కౌన్సెలింగ్ ద్వారా తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపల్ రాజకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితురులు పాల్గొన్నారు.
నల్గొండలో నయా వైద్య కళాశాల... - వైద్య కళాశా.
నల్గొండలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల ఓరియెంటేషన్ ప్రోగ్రాంతో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో 150 సీట్లును మంజూరు చేసింది.
నల్గొండలో నయా వైద్య కళాశాల...