నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. 4 క్రస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,01,791 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 1,01,791 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటినిల్వ 312.04 టీఎంసీలకు చేరింది.
నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద - నాగార్జున సాగర్ నీటి నిల్వలు
నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. 4 క్రస్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 590 అడుగులకు చేరింది.
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద