నల్గొండ జిల్లా చందంపేట మండలం బిల్డింగ్ తండాలో శనివారం జరిగిన ఇరువర్గాల దాడుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన తెరాస నేతలాలూ నాయక్ మృతదేహానికి మండలి ఛైర్మన్ గుత్తా, మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి నివాళులర్పించారు.
తెరాస నేత లాలూ నాయక్‌కు నివాళులర్పించిన మంత్రి జగదీశ్, గుత్తా - latest news of nalgonda
శనివారం ఇరువర్గాల ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెరాస నాయకుడు లాలూ నాయక్ మృతదేహానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు.
తెరాస నేత లాలూ నాయక్‌కు నివాళులర్పించిన మంత్రి జగదీశ్, గుత్తా
కుటుంబసభ్యులను పరమర్శించారు. ఘర్షణల నేపథ్యంలో తండాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.