ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న కేటీఆర్​ - నల్గొండ

ఇవాళ నల్గొండలో మంత్రి కేటీఆర్​ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్​ గోదాంలో మూడో విడతగా చేపట్టనున్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న కేటీఆర్​
author img

By

Published : Sep 23, 2019, 12:20 PM IST

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్​... ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నల్గొండలో పర్యటించనున్న ఆయన పురపాలిక అభివృద్ధిపైన సమీక్షిస్తారు. వ్యవసాయ మార్కెట్ గోదాం ప్రాంగణంలో మూడో విడత బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున మహిళలు తరలించేందుకు స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం కలెక్టరేట్​లో అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. జిల్లా పరిధిలోని పురపాలికల అభివృద్ధిపై సమీక్ష చేపడతారు.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details