నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక మాసం సోమవారం అయినందున భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కోనేటిలో స్నానాలు చేసి పూజలు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
చెరువుగట్టుకు తరలివచ్చిన భక్తజనులు - karthika pujalu
కార్తిక సోమవారం పురస్కరించుకుని చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటేత్తారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
చెరువుగట్టుకు తరలివచ్చిన భక్తజనులు