సాగర్‌కు పెరిగిన వరద ఉద్ధృతి - Increased flood
శ్రీశైలం నుంచి నాగర్జునసాగర్‌కు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 7.55 లక్షల క్యూసెక్కులు... ఔట్ ఫ్లో 37,216 క్యూసెక్కులుగా ఉంది.
వరద ఉద్ధృతి
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌కు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 7.55 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 37,216 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 538 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా.. నాగార్జునసాగర్‌లో ప్రస్తుత నిల్వ 184.18 టీఎంసీల నిల్వ ఉంది.
- ఇదీ చూడండి : జూరాలకు పోటెత్తుతోన్న వరద