పార్టీని వీడిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ద్రోహి అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చిరుమర్తి గెలుపు కోసం తాము పడిన శ్రమ అంతా వృథా అయిందని అని..ఇక జీవితంలో అతని గురించి మాట్లాడనన్నారు.
నమ్మి గెలిపిస్తే...పార్టీ మార్చేస్తావా..? - nakirekal
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ వీడిన చిరుమర్తి లింగయ్యపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా నమ్మకాన్ని వమ్ము చేశావు..