నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో 5రోజులుగా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. కిస్తాయిన్‌పల్లిలో నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకంలో ఈ గ్రామం ముంపునకు గురవుతుంది. ప్రతి ఇంటిని కొలిచి అంచనా వేస్తున్నారు.
డిండి ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఇంటింటి సర్వే
డిండి ఎత్తిపోతల పథకం ముంపు గ్రామంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
డిండి ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఇంటింటి సర్వే