ఉదయం ఎండా సాయంత్రం వాన ఇలా విభిన్నమైన వాతావరణాన్ని నల్గొండవాసులు ఆస్వాదిస్తున్నారు. సాయంత్రం వరకు ఎండగా ఉండి.. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపైకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నల్గొండలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - heavy rain in nalgonda
నల్గొండ జిల్లా కేంద్రంలో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నల్గొండలో భారీ వర్షం