తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గార్లపాటి రఘుపతిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. నల్లగొండ జిల్లా రామాంజపురంలో ఆయన కుటుంబసభ్యలు అంత్యక్రియలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి 14 గంటల ముందు ఉరిశిక్ష నుంచి బయటపడ్డరు. ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారడంతో శేషజీవితాన్ని స్వంత గ్రామంలో గడిపారు. కరోనా నిబంధనల నేపథ్యంలో అంతిమ యాత్ర నిరాండంబరంగా చేశారు.
ముగిసిన గార్లపాటి రఘుపతిరెడ్డి అంత్యక్రియలు - నల్గొండ జిల్లా వార్తలు
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గార్లపాటి రఘుపతిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఆయన సొంత గ్రామంలో కరోనా నిబంధనల నేపథ్యంలో అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగాయి.
ముగిసిన గార్లపాటి రఘుపతిరెడ్డి అంత్యక్రియలు