నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో యూరియా కొరతపై రైతులు నిరసన తెలిపారు. పాత జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి యారియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
యూరియా కొరతపై రైతుల రాస్తారోకో - యూరియా కొరతపై రైతుల రాస్తారోకో
యూరియా కొరతను తీర్చాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
యూరియా కొరతపై రైతుల రాస్తారోకో