నిప్పులపై నడిచిన భక్తులు
శివ'గుండాలు' - devotes
శివరాత్రి జాగారం చేసిన భక్తులు మరుసటి రోజు అగ్నిగుండాల మీదుగా నడవడం అక్కడి సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న ఈ ఆచారాన్ని భక్తులు ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధలతో పాటించారు.
అగ్నిగుండాలపై నడిచిన భక్తులు
ఆలయంలో అనాదిగా వస్తున్న అగ్నిగుండాల కార్యక్రమంలోభక్తులు.. నిప్పులపై నడిచి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం తెప్పోత్సవం జరగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ఇవీ చూడండి:కురవి వైభవం
Last Updated : Mar 5, 2019, 3:36 PM IST