తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం - కౌన్సిలింగ్

ఎంసెట్ రాసి ఇంజినీరింగ్​లో చేరే విద్యార్థులకు కౌన్సిలింగ్ సమయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా నల్గొండలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు

విద్యార్థులకు అవగాహాన కార్యక్రమం

By

Published : Jun 9, 2019, 7:45 PM IST

నల్లగొండ జిల్లా కేంద్రంలో అశోక ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈనాడు- ఈతరం క్లబ్ సంయుక్తంగా ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సుబీర్ సండ్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంసెట్ రాసిన విద్యార్థులకు వెబ్ కౌన్సిలింగ్​పై అవగాహన లేకపోవడం తప్పిదాలు జరుగుతున్నాయని, ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన విద్యార్థులు ఈకార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు అవగాహాన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details