తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచ్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్​

గ్రామసభ నిర్వహించకపోడవం వల్ల నల్గొండ జిల్లా చెరుకురుపల్లి సర్పంచ్​ను 6 నెలల పాటు సస్పెండ్​ చేస్తూ  కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ ఉత్తర్వులు జారీ చేశారు.

By

Published : Aug 2, 2019, 10:40 PM IST

Updated : Aug 2, 2019, 11:17 PM IST

భాస్కర్​

సర్పంచ్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్​

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ బొస్క భాస్కర్​ను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ 6 నెలలు సస్పెండ్ చేశారు. ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామసభ నిర్వహించకపోవడంపై ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన కలెక్టర్ సర్పంచ్​పై వేటు వేశారు. ఉపసర్పంచ్ వల్దసు లక్ష్మమ్మకు సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు.

Last Updated : Aug 2, 2019, 11:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details