నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్ నేతపై తెరాస వర్గీయులు దాడి చేశారు. 11వ వార్డు కౌన్సిలర్ భర్త జలందర్‌రెడ్డికు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని హైదరాబాద్ తరలించారు.
చిట్యాలలో కాంగ్రెస్ నేతపై తెరాస వర్గీయుల దాడి - chityal attack trs vs cong
చిట్యాలలో కాంగ్రెస్ నేతపై తెరాస వర్గీయులు దాడి
07:27 February 12
చిట్యాలలో కాంగ్రెస్ నేతపై తెరాస వర్గీయుల దాడి
Last Updated : Feb 12, 2020, 10:37 AM IST