తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర పథకాలను కేసీఆర్​ అడ్డుకుంటున్నాడు: భాజపా - press meet

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని భారతీయ జనతా పార్టీ మండిపడింది. అమృత్​ పథకానికి ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర్ ఆరోపించారు.

కేంద్ర పథకాలను కేసీఆర్​ అడ్డుకుంటున్నాడు: భాజపా

By

Published : Jul 20, 2019, 12:51 PM IST

కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్​ అమలు చేయడం లేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర్ ఆరోపించారు. ఆయుష్మాన్​ భారత్​, డిజిటల్​ ఇండియా, ప్రధానమంత్రి గ్రామసడక్​ యోజన, ఫసల్​ బీమా యోజనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నల్గొండలో మున్సిపాలిటీలో వార్డులను 40 నుంచి 48కి పెంచి ధన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర పథకాలను కేసీఆర్​ అడ్డుకుంటున్నాడు: భాజపా

ABOUT THE AUTHOR

...view details