కేసీఆర్పై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే - dharama reddy
ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై భాజపా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేయాలని నల్గొండలో డిమాండ్ చేశారు.
భాజపా కార్యలయంలో మాజీ ఎమ్మెల్యే సమావేశం
నల్గొండ జిల్లాలోని భాజాపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యవస్థ అంతా నిర్లక్ష్యంగా వ్యవరించడంపై మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి ఇదోక మాయని మచ్చని వ్యాఖ్యానించారు.