భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి తెరాస నుంచి సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పోటీ చేయగా... కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో నిలిచారు. భాజపా నుంచి పీవీ శ్యాంసుందర్ పోటీలో నిలువగా..అటు కేడర్ బలంగా ఉన్న సీపీఐ సైతం అభ్యర్థిని నిలబెట్టింది. మరి ఓటరు దేవుళ్లు ఎవరికి అండగా నిలిచారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
భువనగిరిలో గెలుపెవరిది...? - ఎన్నికల ఫలితాలు
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరులూదిన ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది.
భువనగిరిలో గెలుపెవరిది...?