తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ మునుగోడులో ఏఐటీయూసీ ధర్నా - latest news of nalgonda

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా మునుగోడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి.

aituc protest at munugodu nalgonda
ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ మునుగోడులో ఏఐటీయూసీ ధర్నా

By

Published : Jul 3, 2020, 4:02 PM IST

కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో నిరసన చేపట్టారు.

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో కార్మికులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, ఇంధన ధరలు పెంచుతూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details