నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఆర్టీసీ డిపోలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే 102 బస్సులు నిలిచిపోయాయి. 446 మంది కార్మికులు సమ్మె బాట పట్టడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి 10-20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు.
ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు - tsrtc strike news today
ఆర్టీసీ కార్మిక సంఘం సమ్మెలో భాగంగా కల్వకుర్తి డిపోలోని కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు